posted on Feb 13, 2015 @ 2:53PM
శుక్రవారం విడుదలైన ఎన్టీఆర్ టెంపర్ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో పూరి చాలా ఘాటైన డైలాగులు రాశాడు. కాకపోతే ఇంకా చాలా బూతు డైలాగ్స్ సెన్సార్ వాళ్ళు కట్ చేశారట. దానికి సంబంధించిన వీడియో ఇది...