'బాద్‌షా' ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్
posted on Apr 6, 2013 @ 7:11PM
జూ.యన్టీఆర్ చుట్టుకొన్న వివాదాల సంగతెలా ఉన్నా నిన్న విడుదలయిన బాద్షా సినిమా కలెక్షన్స్ మాత్రం అదుర్స్ అనిపిస్తున్నాయి. కేవలం ఒక్క రోజులో మన రాష్ట్రంలోనే 9.10 కోట్ల రూపాయలు కుమ్మేసి సరికొత్త రికార్డు సృష్టించాడు మన బాద్ షా. ఇక ఈ రోజు శనివారం రేపు ఆదివారం ఇక చెప్పుకోవడానికేముంది దున్నుడే దున్నుడు. ప్రాంతాల వారిగా మొదటి రోజు కలెక్షన్ వివరాలు:
|
నైజాం |
2.52 కోట్లు |
|
సీడెడ్ |
2.20 కోట్లు |
|
కృష్ణ |
0.56 కోట్లు |
|
గుంటూరు |
1.13 కోట్లు |
|
నెల్లూరు |
0.43 కోట్లు |
|
తూర్పు గోదావరి |
0.98 కోట్లు (పాత రికార్డ్స్ బ్రేక్) |
|
పశ్చిమ గోదావరి |
0.64 కోట్లు (పాత రికార్డ్స్ బ్రేక్) |
|
ఉత్తరాంధ్ర |
0.80 కోట్లు |
|
మొత్తం కలెక్షన్స్ |
9.26 కోట్లుషేర్ (ఆల్ టైం రికార్డ్ ) |