టీడీపీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కన్నుమూత
posted on Apr 21, 2013 @ 9:43AM
కృష్ణాజిల్లా అవనిగడ్డ టీడీపీ శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య (75) అనారోగ్యంతో మరణించారు. హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తను కన్నుమూశారు. తను గ్రామ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు.2009లో అవ నిగడ్డ ఎమ్మెల్యేగా నెగ్గిన అంబటి బ్రాహ్మణయ్య. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ విషాదంలో మునిగిపోయారు.