ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల

 

 

 

 

 

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారధి ఫలితాల సీడీని విడుదల చేశారు. పలితాలను గ్రేడ్ మార్క్ లను అందరికి అందుబాటులో వుంచుతున్నట్లు తెలిపారు.

 

ఫలితాలు అందుబాటులో ఉండే కొన్ని వెబ్‌సైట్ అడ్రస్‌లు: www.andhrajyothy.com, http://results.cgg.gov.in, www.apit.ap.gov.in, www.vidyavision.com, www.manabadi.com, www.gnanadeep.com

 

ఫలితాలు తెలుసుకునే ఇతర మార్గాలు...


ఈ-సేవ నుంచి ఏ బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ద్వారానైనా 1100 కు డయల్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని ఏ ల్యాండ్‌లైన్/మొబైల్ ఫోన్ మరియు ఈ-సేవ/మీ సేవ/రాజీవ్ సిటిజన్ స ర్వీస్ సెంటర్ ద్వారానైనా 18004251110కు కాల్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఏపీ ఆన్‌లైన్ సెంటర్లలోనూ తెలుసుకోవచ్చు.

ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్ఎస్) ద్వారా: ఎస్‌టీడీ కోడ్ లేకుండా బీఎస్ఎస్ఎల్ ల్యాండ్‌లైన్/మొబైల్ నుంచి 1255225కు డయల్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఎయిర్‌టెల్ వినియోగదారులు 550770కు, వోడాఫోన్ అయితే 56731కు, ఇతర సెల్ ఫోన్ల వినియోగదారులైతే 5664477కు కాల్ చేయాలి.

ఎస్ఎంఎస్ ద్వారా: i. BSNL users INTER to 53345 or 53346, ii. All users IPEG1 to 5676750 for General results IPEV1 to 5676750 for Vocational results, iii. Vodafone users IPEG1 to 56730 for General results, IPEV1 to 56730 for Vocational results, iv. All users IPEG1 to 56969 for General results IPEV1 to 56969 for Vocational results., v. All users AP11 to 5888., vi. IFY to 54999, vii. All users APJI to 56767999 

 

Teluguone gnews banner