సీమాంధ్రలో 11 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు
posted on May 7, 2014 @ 11:54AM
ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. బుధవారం ఉదయం 11 గంటల వరకు సీమంధ్రలో నమోదైన ఓట్ల శాతం వివరాలు.
పశ్చిమగోదావరి – 35 శాతం,
గుంటూరు – 35 శాతం,
నెల్లూరు – 33 శాతం,
కర్నూల్ – 41శాతం,
చిత్తూర్ – 33 శాతం,
అనంతపురం – 32 శాతం,
విశాఖపట్నం – 28శాతం,
తూర్పుగోదావరి – 28 శాతం,
కృష్ణా జిల్లా – 30 శాతం,
ప్రకాశం జిల్లా – 34 శాతం,
శ్రీకాకుళం - 33శాతం,
కడప - 32 శాతం,
విజయనగరం - 34 శాతం,
మొత్తం సీమంధ్రలో 11 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం... 33 శాతం.