కర్నూలులో ఉదయం 11 గంటల వరకూ 21.86శాతం పోలింగ్

కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఈ ఉదయం 11 గంటల వరకూ 21.86శాతం పోలింగ్ నమోదైంది. కర్నాలు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ శాతం ఇలా ఉంది. 


కర్నూలులో 19.10శాతం పోలింగ్ నమోదు కాగా. పాణ్యంలో 23.05శాతం, పత్తికొండలో 21.80శాతం పొలింగ్ నమోదైంది. ఇక కోడుమూరులో 21.65 శాతం, ఎమ్మిగనూరులో 21.12శాతం పోలింగ్ నమోదైంది.

అలాగే మంత్రాలయంలో 26.93శాతం, ఆదోనిలో 20.48శాతం, ఆలూరులో 23.05శాతం పోలింగ్ నమోదైంది. 

Teluguone gnews banner