మహేష్ బాబుతో వి.వి వినాయక్ మూవీ
on Sep 30, 2014
సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు వివి వినాయక్ సినిమా చేయబోతున్నాడని గత కొంతకాలంగా మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా ఇదే విషయాన్ని దర్శకుడు వినాయక్ అధికారికంగా దృవీకరించారు. 2015 లో మహేష్ బాబుతో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళుతుందని ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పై వినాయక్ పనిచేస్తున్నారట.ఈ చిత్రానికి డి.వి.వి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. మొత్తమ్మీద మహేష్-వినాయక్ కాంబినేషన్ సినిమా చూడబోతున్నామాట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
