'ఆగడు' కోసం కష్టపడుతున్న మహేష్
on Sep 3, 2014
సూపర్ స్టార్ మహేష్ బాబు తన టార్గెట్ రిచ్ కావడం కోసం తెగ కష్టపడుతున్నాడట. 'ఆగడు' సినిమాని ఈ నెల 19న రిలీజ్ చేస్తున్నామని మహేష్ బాబు ఆడియో ఫంక్షన్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ డేట్ ని రీచ్ అయ్యేందుకు మహేష్ తో సినిమా యూనిట్ కూడా కష్టపడుతున్నారట. గత మూడు రోజులుగా మహేష్ ఈ సినిమాకి కంటిన్యూగా డబ్బింగ్ చెబుతున్నారు. శ్రీను వైట్ల కూడా దగ్గరుండి డబ్బింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకు౦టున్నారట. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.‘ఆగడు’కి కూడా థమన్ తన బెస్ట్ వర్క్ అందించినట్టే అనిపిస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
