ఏప్రిల్ 8తో నాకు బోల్డంత అనుబంధం ఎందుకంటే...
on Apr 8, 2020
ఏప్రిల్ 8తో తనకు బోల్డంత అనుబంధం ఉందని సోమవారం ట్వీట్ చేసి ఆసక్తిని రేపిన మెగాస్టార్ చిరంజీవి ఆ తేదీతో తనకున్న బంధాన్ని ఇవాళ రివీల్ చేశారు. చాలామంది ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు కాబట్టి దానిని ఉద్దేశించే ఆ పోస్ట్ పెట్టారని భావించారు. అయితే దానికి మించి ఈ తేదీతో తనకు ఎలాంటి బంధముందో సోషల్ మీడియాలో వివరంగా చెప్పుకొచ్చారు చిరు. ఈ రోజు హనుమజ్జయంతి అనీ, ఆంజనేయస్వామితో తనకు చాలా అనుబంధం ఉందనీ తెలిపిన ఆయన.. దానికి సంబంధించి పెట్టిన ట్విట్టర్ పోస్ట్లు చూసేద్దాం...