బ్రహ్మోత్సవం మూడు రోజుల కలెక్షన్స్..!
on May 23, 2016
మహేష్ బాబు బ్రహ్మోత్సవం మొదటి రోజే ఫ్లాప్ టాక్ తో మొదలవ్వడం, మొత్తం వీకెండ్ కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం చూపించింది. మొదటి వారాంతంలో కేవలం 26 కోట్ల తో సరిపెట్టుకుంది మహేష్ సినిమా. సినిమా 40 కోట్లు టచ్ చేయడం గగనమే అనేది ట్రేడ్ వర్గాల అంచనా. ఈ మూడు రోజుల బ్రహ్మోత్సవం టోటల్ షేర్ రిపోర్ట్.
నైజాం 5.85
సీడెడ్ 2.33
నెల్లూరు 0.69
కృష్ణా 1.30
గుంటూరు 2.44
వైజాగ్ 1.85
తూర్పు గోదావరి 2.12
పశ్చిమ గోదావరి 2.28
3 రోజుల ఆంధ్రా తెలంగాణా 18.86
కర్ణాటక 2.70
రెస్టాఫ్ ఇండియా 0.80
ఓవర్సీస్ 4.15
3 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 26.51