Home

»

Latest News

మెగా పార్టీలో ఇలియానా లావణ్య కేక

Aug 23, 2015 7:12PM

గత రాత్రి పార్క్ హయత్ లో జరిగిన మెగా స్టార్ పుట్టిన రోజు వేడుకలో ఇలియానా,లావణ్య త్రిపాఠి సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఈవెంట్ కి ఎంట్రి ఇచ్చిన గోవా బ్యూటి ఇలియానా, తన అందంతో రెచ్చగొట్టింది..ఇమెను చూసిన వారిందరు ముంబై వెళ్లి బాగానే నేర్చుకుంది అంటూ కామెంట్స్ వేసారు…అలాగే మరో భామ లావణ్య త్రిపాఠి, ఎప్పుడు పద్దతిగా కనిపించే ఈ అమ్మడు ఈ మద్య ఎక్కడికి వెళ్ళిన తన నాభి అందాలను చూపిస్తే అందరికి ఫ్రీ షో ఇస్తుంది..మెగా ఈవెంట్ కూడా అలానే వచ్చి అక్కడికి వచ్చిన కుర్ర హీరోల మతినితన నాభితో మతి పోగొట్టింది.ఇలా వీరిద్దరూ చేసిన ఎక్స్ పోసింగ్ ని కొంతమంది ఎంజాయ్ చేస్తే, మరికొంతమంది మాత్రం వీరిఫై కామెంట్స్ చేసారు..ఈ మాత్రం ఎక్స్ పోసింగ్ చేయకపోతే ఇండస్ట్రీ లో అవకశాల రావడం కష్టమే కదా మరి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com