Facebook Twitter
ప్రేమంటే

ప్రేమంటే
ఈ సృష్టినే తన కనుసన్నలలో నడిపిస్తున్న దైవ శక్తి
ప్రేమంటే
నన్ను నన్ను గా ఉండనియ్యని తీయని బాధ
ప్రేమంటే
ఎప్పుడూ నాతోనే ఉండే నానేస్తం
ప్రేమంటే
నా బలం , నా బాధ్యత నా జీవితానికి అర్ధం
ప్రేమంటే
నాలో చిన్ని ఆశను రేకెత్తించి నను తన వశం చేసుకున్న శక్తి
ప్రేమంటే
నాకు నేనేంటో చూపే అద్దం
ప్రేమంటే
మానవ మనుగడకి మూలాధారం

ప్రేమ మూర్ఖుణ్ణి  మనిషిని చెయ్యాలి కాని మనలోని
మానవత్వాన్ని చంపెయ్యకూడదు...

ప్రేమను ప్రేమించండి
ప్రేమ పేరుతో ఆటలాడకండి...

 

- ప్రియా