TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సన్నగా ఉన్నవాళ్ళు లావు అవ్వచ్చు ఈ డైట్ తో...

Published on: Sat May 19, 2018 10:35AM

కొన్ని పద్దతుల ద్వారా లావుగా ఉన్నవాళ్లు సన్న బడొచ్చు. మరి కొన్ని పద్దతుల ద్వారా సన్నగా ఉన్నవాళ్లు లావవొచ్చు. మరి, వీరమాచనేని రామకృష్ణ గారు చెప్పిన పద్ధతి ద్వారా, సన్నగా ఉన్నవాళ్లు లావావ్వొచ్చు, అదే విధంగా లావుగా ఉన్నవాళ్లు సన్నబడొచ్చు. కానీ, ఆయన చెప్పిన డైట్ ని మాత్రం తూ.చ. తప్పకుండ పాటించాల్సి ఉంటది. అదేంటో ఈ వీడియో చూసి మీరే తెలుసుకోండి... http://www.teluguone.com/news/content/weight-gain-34-80007.html