హరీష్‌రావు హెచ్చరిక

 

 

harish rao trs, trs AP Assembly, AP Assembly budget session harish rao

 

 

ఈనెల 14న జరపబోయే ఛలో అసెంబ్లీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, లేకపోతె తీవ్ర పరిమాణాలు ఎదురవుతాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు హెచ్చరించారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తాము భాద్యత తీసుకుంటామని చెప్పారు. గతంలో అనుమతి ఇవ్వనందునే మిలియన్ మార్చ్ లో హింస చోటు చేసుకుందని ఆయన అబిప్రాయపడ్డారు. దీనిపై రేపు మరోసారి సీఎంను కలువనున్నట్లు తెలిపారు. తెలంగాణలో అక్రమ అరెస్ట్‌లు జరుగుతుంటే తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నారని హరీష్‌రావు ధ్వజమెత్తారు.