పాదాలను మెరిపించండిలా

అందంగా కనిపించడం అంటే కేవలం ముఖం ఒక్కదాన్ని బాగా కడగటం, బ్యూటీపార్లర్ల చుట్టూ తిరగడం కాదు.. శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉంటేనే.. మనం నిజంగా అందంగా ఉన్నట్లు లెక్క. మనలో చాలా మంది పాదాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వరు. కానీ అలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. దీనిలో భాగంగా పాదాలను ఆరోగ్యంగా, అందంగా ఉంచేందుకు కొన్ని రకాల సూచనలు చేశారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.

https://www.youtube.com/watch?v=vCz_CwC9x68