డిప్రెషన్ ఉన్నప్పుడు ఇలాంటి ఆహారం తీసుకోవాలి..!
Published on: Sat May 26, 2018 11:21AM
.jpg)
డిప్రెషన్‌కు గురైనప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఏం తింటే వెంటనే డిప్రెషన్ నుంచి బయటపడతాం..? ఇలాంటి సందేహాలకు సమాధానం డాక్టర్ జానకీ శ్రీనాథ్ గారి మాటల్లో తెలుసుకుందాం.


