
బిగ్ బాస్ 10 చూసే ఒక ఫ్యాన్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్ట్‌ను శ్రిష్టి వ్యాకరణం తన స్టోరీలో షేర్ చేసింది.
"I started watching agp just because I wanted little entertainment and happiness in my life which you guys have given to me completely during agp days,, I started liking you more in the bigg boss when I got to know more about you... day by day I started connecting with you even more I was virtually living with you people and I was the happy person when I see you all together.. after all these unfair moves and all this pain today naa mind lo ochina oka feeling idhe - Edo little fun and entertainment kosam start chesina ee journey naku intha badhapadela chestadi ani tesli unte assal chusedanne kaadhu kadha..I feel very sorry for myself and you people too.. Assalu nenu evaro teliyani manshula kosam intha badha padtha, intha pray chesta, inthala edustha ani naa life lo anukoledhu and I've decided myself to stay away from new connections evvaritho connect avvalante kuda bhayamestundi ekkada naku lekunda vellipotharo ani"అని ఫ్యాన్ రాసిన ఈ నోట్ ని శ్రిష్టి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
అసలు ఇందులో ఏం ఉందో దాని అర్థమేంటో ఓసారి చూద్దాం.. అగ్నిపరీక్ష రోజుల్లో మీరు నాకు ఇచ్చిన చిన్న వినోదం మరియు ఆనందం కావాలి కాబట్టి నేను అగ్నిపరీక్షని చూడటం ప్రారంభించాను.. మీ గురించి మరింత తెలుసుకున్నప్పుడు బిగ్ బాస్‌లో నేను మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడటం ప్రారంభించాను. ఏదో చిన్న ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం స్టార్ట్ చేసిన ఈ జర్నీ నాకు ఇంత బాధపడేలా చేస్తుంది అని తెల్సి ఉంటే అస్సలు చూసేదాన్నే కాదు కదా..అసలు నేను ఎవరో తెలియని మనుషుల కోసం ఇంత బాధ పడ్డా, ఇంత ప్రాయశ్చిత్తం జీవితంలో చేస్తాను. కొత్త కనెక్షన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను ఎవ్వరితో కనెక్ట్ అవ్వాలన్నా కూడా భయమేస్తుంది.. ఎక్కడ నాకు లేకుండా వెళ్లిపోతారోనని అంటూ ఆ ఫ్యాన్ రాసుకొచ్చింది. దీనిలో శ్రిష్టి, షాలిని, రోహిత్ ,చరణ్ లని ట్యాగ్ చేసింది . శ్రిష్టి తన ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీగా పోస్ట్ చేసింది.ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.





.webp)
.webp)
