Home

»

Tv News

iggBoss 10 Telugu: రీ-ఎంట్రీ లేదని క్లారిటీ ఇచ్చిన రోహిత్.. ఎమోషనల్ లెటర్!

Nov 17, 2026 9:52AM

బిగ్ బాస్ 10 నుంచి ఎలిమినేట్ అయిన రోహిత్ నాయుడు పట్నం తన ఫ్యాన్స్ కోసం ఎమోషనల్ లెటర్ రాశాడు. "Dear Family" అంటూ మొదలుపెట్టిన ఆ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"My Bigg Boss 10 journey has come to an end on my Eviction Day. And to make it clear, THERE IS NO RE-ENTRY." అని రోహిత్ క్లియర్‌గా చెప్పేశాడు. రీ-ఎంట్రీ ఉంటుందని వస్తున్న రూమర్లకు ఈ ఒక్క మాటతో ఫుల్‌స్టాప్ పెట్టేశాడు."After witnessing the immense love and support showered upon me, there was a ray of hope. But I believe destiny has other plans. Perhaps my journey inside the house has ended, but I will continue to win your hearts.The Game may be Over, but Our Bond is FOREVER! Thank you for standing by me, loving me and making this journey truly unforgettable. With Loads of Love, Signing Off, Rohit Naidu Patnam" అంటూ తన లెటర్‌ను ముగించాడు.

రోహిత్ రీ-ఎంట్రీ లేదని చెప్పడంతో ఫ్యాన్స్ ఒకవైపు బాధపడుతున్నా, మరోవైపు అతని నిజాయితీకి ఫిదా అవుతున్నారు. హౌస్‌లో జర్నీ ఎండ్ అయినా, హార్ట్స్‌లో రోహిత్ బాండ్ ఫరెవర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com