Home

»

Tv News

సెక్సీ స్టోరీని తీసుకొచ్చి గుడిసెలో పెట్టావ్!

Jun 3, 2026 2:55PM

కాకమ్మ కథలు నెక్స్ట్ వీక్ ప్రోమో వచ్చేసింది. ఇక ఇందులోకి మోస్ట్ క్యూట్ జోడి సోనియా-సిద్దూ వచ్చారు. "అసలు మీరిద్దరూ ఎక్కడ కలిశారు " అని అడిగింది తేజస్వి. "నేను ఒక యూట్యూబ్ ఛానెల్ లో వర్క్ చేస్తూ ఉంటే అప్పుడు కలిసింది. చిటికెన వేలంత ఉంది. ఏంటి ఇంతే ఉంది అనుకున్నాను " అన్నాడు సిద్దు. "నీకు అంత హైట్ కావాలా ఏంటి "అంటూ సోనియా కామెడీ చేసింది. మీరిద్దరూ ఎలా కలిశారు అని అడిగితే ఇలా కొట్టుకుంటారేంటి అంటూ నవ్వింది తేజస్విని.  తర్వాత ట్యాబ్ లో కొన్ని పిక్స్ ని స్క్రోల్ చేసే  టాస్క్ లో సన్నీ లియోన్ పిక్ వచ్చింది.

అది చూసిన సిద్దు "పెద్దావిడను ప్రపంచమంతా చూసేసింది.  అంటే  ఆమె అద్భుతమైన సినిమా చేశారు కదా అందరూ చూసారు  " అన్నాడు. "ఏది ఆ సినిమా పేరు చెప్పు అని అడిగింది తేజస్వి. వాటికి పేర్లు ఉండవ్ అన్నాడు. ఇక తర్వాత కొన్ని పదాలతో స్టోరీ అల్లాలి అనే టాస్క్ లో   "దూరంగా నుంచి నా దగ్గరకు సన్నీ లియోన్ అలా నడుచుకుంటూ వస్తుందన్నమాట అప్పుడు నాలో ఉన్న అడవి మనిషి ఒక్కసారిగా లేచింది. ఆ టైంలో చాలా కష్టమైంది. " అన్నాడు.  దాంతో తేజు "సెక్సీ స్టోరీని తీసుకొచ్చి గుడిసెలో పెట్టావ్ " అంది.  "నీ హ్యాండ్ బ్యాగ్ లో ఉండే రెండు విచిత్రమైన వస్తువులు " ఏంటి అడిగింది సోనియాని.

 "నా డెబిట్ కార్డ్స్ " అని ఆన్సర్ ఇచ్చాడు సిద్దు. "సోనియా మనం మాట్లాడుకోవాలి అంటే అంటే ఫస్ట్ మైండ్ లో ఏమొస్తుంది" అని అడిగింది. "ఎం దొంగ పని చేసి దొరికేసానా అని " అంటూ చెప్పాడు సిద్దు. "సిద్దు ఒక రోజు అస్సలు కనిపించకుండా పొతే ఫస్ట్ ఏమనుకుంటావ్" అని అడిగింది. "తాగేసి ఎక్కడ పడిపోయాడా అనుకుంటాను"అంది. "సోనియా కోసం ఒక చేసిన ఒక ఫిల్మీ థింగ్ ఏంటి" అంది. "తుప్పల్లోకి తీసుకెళ్లి ఐస్ క్రీం తినిపించాడు " అని చెప్పింది సోనియా. "మ్యారేజ్ డేట్ ఎప్పుడు " అని అడిగింది. దానికి ఆన్సర్ చెప్పలేదు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com