Home

»

Tv News

ఇంటిమేట్ సీన్స్ తో , బట్టలతో ప్రాబ్లమ్ లేదు... మా అమ్మను తిట్టారు

Nov 20, 2026 9:43AM

సిల్వర్ స్క్రీన్ మీద అనన్య శర్మ చేసినవి కొన్ని మూవీస్ ఐనా కానీ మంచి గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించి ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. అర్దమయ్యిందా అరుణ్ కుమార్, అబ్జెక్షన్ మై లార్డ్ వంటి మూవీస్ లో ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలో హై అనే మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అలాంటి అనన్య కిస్సిక్ టాక్స్ షోకి గెస్ట్ గా వచ్చి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది. ఆ ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది.

"ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు " అని హోస్ట్ అడిగింది. "మంచి స్టోరీ అని ఏదీ అనిపించలేదు. ఇంటిమేట్ సీన్స్ తో , బట్టలతో ప్రాబ్లమ్ లేదు. కానీ నాకు ప్రాబ్లమ్ ఉంది . ఈ అమ్మాయిని ఎలాగోలాగ ..ఆడియన్స్ థియేటర్ కి వస్తారు ఇది పెట్టడం ఈజీ సెల్లింగ్ అని " అని చెప్పింది అనన్య శర్మ. "మీకు ఇన్స్టాగ్రామ్ లో కాల్స్ రావడం, మెసేజెస్ రావడం జరుగుతుందా " అని అడిగింది హోస్ట్. "నా పోస్ట్ ఒక దాంట్లో నిన్ను పుట్టించిన మీ మదర్ ..మా మదర్ పేరు ..అది నాకు చాలా బాధేసింది " అని చెప్పింది. "ఇప్పటికీ నేను మర్చిపోలేను ఆ సందర్భాన్ని అంటే ఏంటి " అనేసరికి "మా నాన్నకు కోల్పోవడం పేరెంట్ లేకపోవడం ఒక్క ప్రాబ్లమ్ ...

"నిద్ర రాకపోతే ఎం చేస్తారు " అని అడిగింది. "నిద్రలో ఎవరైనా మాట్లాడితే నేను వాళ్ళతో మాట్లాడతాను మళ్ళీ మర్చిపోతాను " అని కామెడీగా చెప్పింది. "అనన్యకి హైదరాబాద్ లో సగం పైనే ఉందని అని " అని హోస్ట్ అడిగేసరికి "ఇప్పుడు నేను ఉన్న పొజిషన్ లో బతకడానికి పైసలు తక్కువవుతున్నాయి ఇష్టం లేని సినిమాలు చేయాలి. అసలు సినిమాలే వదిలేసి వేరే కెరీర్ " అని చెప్పింది. " మీకు బ్రేకప్ అయ్యిందని విన్నాను. ఒకవేళ తను వచ్చి మళ్ళీ ప్రొపోజ్ చేస్తే సెకండ్ ఛాన్స్ ఇస్తారా " అని అడిగింది. దాంతో అనన్య షోలోనే ఏడ్చేసింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com