Home

»

Tv News

Bigg Boss 10 Telugu: చరణ్ ఎంట్రీతో రామ్ ప్రసాద్‌కి షాక్.. నామినేషన్ లో ట్విస్ట్!

Nov 18, 2026 7:21PM

రామ్ ప్రసాద్ గేమ్‌లో సెల్ఫిష్‌గా ఆడుతున్నాడని, నమ్మకం లేదని చరణ్ పాయింట్ చెప్పాడు.హౌస్‌లో తనకు అనుకూలంగా మాట్లాడుతూ అందరినీ మేనేజ్ చేస్తున్నాడని ఆరోపించాడు.ఆ తర్వాత చరణ్ తన డాగర్‌ని రామ్ ప్రసాద్‌కి ఇచ్చాడు. దాంతో రామ్ ప్రసాద్ శివ్‌ని నామినేట్ చేశాడు. శివ్ ఆటలో కనిపించడం లేదని, గ్రూప్ గేమ్ ఆడుతున్నాడని రామ్ ప్రసాద్ కారణం చెప్పాడు.చరణ్ నామినేషన్‌తో రామ్ ప్రసాద్, శివ్ ఇద్దరూ ఈ వారం నామినేషన్స్‌లోకి వెళ్లారు. ఈ నామినేషన్స్ తర్వాత హౌస్‌లో గ్రూపులు మరింత క్లియర్‌గా విడిపోయాయి.

సుధీర్ గేమ్ ను ఇంప్రూ చేసుకోవడానికి చరణ్ మాట్లాడాడు. అయితే అతను ఒక దగ్గర ఉండడని.. ఇటు , అటు వెళ్ళి మాట్లాడతాడని చెప్పడం సుధీర్ తీసుకొని ముందుకు వెళ్తాడా లేదా చూడాలి మరి. అయితే చరణ్ ఒక్క సుధీర్ కే కాదు .. అమన్ , దేబ్జానీలకి కూడా కొన్ని పాయింట్లు చెప్పాడు. వాటిని తెలుసుకొని గేమ్ ఆడతారో చూడాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com