.webp)
బిగ్ బాస్ సీజన్-10 లో 11వ వారం నామినేషన్స్‌లో చైత్ర ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే వంశీని నామినేట్ చేసింది.
వంశీని పప్పెట్, టెంపర్ ఆటల్లో కాదు మాటల్లో ఉండాలంటూ నామినేట్ చేసింది చైత్ర. ఎవరి ఆట ఏంటి.. ఎవరు ఎలాంటి వారు అనేది అందరికీ తెలుసు.. అందుకే ఎవరిని ఉంచాలో.. ఎవరిని ఉంచకూడదో ఆడియన్స్‌కి తెలుసని వంశీ కౌంటర్ ఇచ్చాడు. మా ఇద్దరిలో ఒకరు ఎక్కువ కాదు.. ఒకరు తక్కువ కాదు.. కాకపోతే వంశీ కాస్త ఇంట్రోవర్ట్.. నేను కాస్త ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రోవర్ట్ కాబట్టి నేను ఎక్కువగా కనిపిస్తున్నానని త్రిగుణ్ చెప్పాడు. ఆ తర్వాత తన డాగర్‌ని వర్షిణికి ఇచ్చింది చైత్ర. దాంతో వర్షిణి అమన్‌ని నామినేట్ చేసింది. ఈ నామినేషన్‌తో వంశీ, అమన్ ఇద్దరూ డేంజర్ జోన్‌లోకి వెళ్లారు.
చైత్ర మాటలతో వంశీ హర్ట్ అయ్యాడు. త్రిగుణ్ సపోర్ట్ తో, అతని షాడోలోనే ఉంటున్నావని, కిచెన్ లోనే కనపడుతున్నావని వంశీతో చైత్ర అన్నమాటలని అతను సీరియస్ గా తీసుకొని గేమ్ లో బాగా ఆడతాడా లేదా చూడాలి మరి.




.webp)

