Home

»

Tv News

ఇంద్రజ మొదటి సంపాదన 100 రూపాయలు!

Mar 10, 2026

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. సెలబ్రిటీస్ ఫస్ట్ శ్యాలరీస్ . ఇక అందరూ వాళ్ళ వాళ్ళ ఫస్ట్ శాలరీల గురించి చెప్పారు. "రాకింగ్ రాకేష్ అన్న ఇచ్చాడు 500 ఫస్ట్ " అన్నాడు నాటీ నరేష్. "డాన్స్ వేసిన తర్వాత 60 రూపీస్ ఇచ్చారన్నమాట "అన్నాడు  ఢీ  షో అభి మాష్టర్. "నా ఫస్ట్ శాలరీ 20 రూపీస్ అండి " అని చెప్పింది బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపికా. "25000" అని  చెప్పాడు ఆర్జే శేఖర్ భాష.  " 1000 అని 1250 అని ఇంకా కొంతమంది చెప్పారు. "100 రూపాయలు ఇచ్చారు మేడం నాకు " అని చెప్పింది జడ్జ్ ఇంద్రజ.

"నేను కాండిల్స్ చేసి అమ్మాను. దానికి 1200 రూపీస్ ప్రాఫిట్  వచ్చింది " అని చెప్పింది రష్మీ.  ఇక ఈ షో కాన్సెప్ట్ గా అమ్మాయిలు ఎక్కువ ఖర్చు పెడతారా అబ్బాయిల అనే టాపిక్ మీద ఈ షో రాబోతోంది. "సేవింగ్స్ మీద మీ అభిప్రాయం " అంటూ రష్మీ  అడిగింది. "ఆడవాళ్ళకు సేవింగ్స్ మగవాళ్లకు షేవింగ్స్ చాలా ఇంపార్టెంట్" అని చెప్పాడు ఆర్జే శేఖర్ బాషా. తర్వాత ఇంద్రజ, ఆది, నాటీ నరేష్ కలిసి రాజా మూవీ సీన్ ని స్పూఫ్ గా చేసి ఎంటర్టైన్ చేశారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com