
ఫ్యాన్స్, ప్రేక్షకులతో పాటు టోటల్ టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నచిత్రం విశ్వంభర.. మరోసారి మెగాస్టార్ వన్ మాన్ షో సునామి పక్కా అనే నమ్మకం కూడా ఆ అందరిలో ఉంది. కానీ 'వై ది రిలీజ్ డేట్' అనే పరిస్థితి. ఇక ఆ డైలాగ్ కి గుడ్ బై.. నూటికి నూరు శాతం రిలీజ్ డేట్ ఇదే అంటుంది సినీ సర్కిల్ తాజా న్యూస్.
వచ్చే మహాశివరాత్రి రోజు థియేటర్స్ లో విశ్వంభర రిలీజ్ పక్కా అంటున్నారు. ఫాంటసీ మరియు డివైన్ ఎలిమెంట్స్ ఉన్న కధాంశం కావడంతో విశ్వంభర మహాశివరాత్రి కి రావడం కరెక్ట్ అని, అందుకే ఒక నో డేట్ ఎక్స్ చేంజ్ అంటున్నారు. త్వరలోనే మేకర్స్ నుంచి అధికార ప్రకటన కూడా రానుందని టాక్. మరి ఫ్యాన్స్ శివరాత్రి వచ్చిన దాకా విశ్వంభర టీజర్, సాంగ్ ని చూసుకుంటూ ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. బింబి సారా ఫేమ్ వశిష్ట దర్శకతంలో చిరు కెరీర్ లో యువి క్రియేషన్స్ భారీ వ్యయంతో నిర్మించింది.
ఇది కూడా చదవండి: భారత్‌లో ప్రశాంతత లేదు వ్యాఖ్యలపై సంజయ్ దత్ క్లారిటీ: ఈ సారి ఏం చెప్పాడంటే!
.webp)
గ్రాఫిక్స్ పనులు లేటు కావడం వల్లనే ఇన్ని రోజులు లేట్.త్రిష హీరోయిన్ [
vishwambhara Release Date locked, Vishwambhara Release Date, Chiranjeevi About Vishwambhara Movie, Mallidi Vassishta, UV Creations, TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]






