Home

»

Latest News

సల్మాన్ ఖాన్ కి వేణుస్వామి ఏం చెప్పాడంటే: జాతకం అంటే ఇదేనా!

Oct 3, 2026 3:25PM

 

ఇండియన్ సినిమా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. వివాదాస్పద జ్యోతిష్యుడుగా పిలవబడుతున్న వేణుస్వామి.. ఈ ఇద్దరి పేర్లు పక్కన, పక్కన ప్రచురించాల్సి వస్తుందని ఏ సినీ సైటు అనుకోని ఉండదు.  కానీ చాలా గట్టిగానే ప్రచురించాల్సి వచ్చింది. 


వేణుస్వామి సల్మాన్ ఖాన్ తమ్ముడికి ఫోన్ చేసి, సెప్టెంబర్ తర్వాతి కాలంలో సల్మాన్ కి  తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా తీవ్రమైన సవాళ్లు ఎదురవుతాయని, శరీరంపై రాచపుండు లేదా దారుణమైన రుగ్మతలు వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరించాడు. దీంతో  సల్మాన్ తమ్ముడు వెనుస్వామితో ఐ విల్ టేక్ కేర్ అన్నాడు.  ఈ విషయాన్ని  వేణుస్వామినే ఒక మీడియా సమావేశంలో చెప్పాడు. 

ఇది కూడా చదవండి: ఇరుముడిపై పరుచూరి బ్రదర్స్ వ్యాఖ్యలు వైరల్: గురుస్వామి రోల్ ముగింపు అలా!

 


దీంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు వేణు స్వామి చెప్పింది నిజామా, కాదా అనే ఆలోచనలో పడ్డారు. సల్మాన్ మాత్రం  'మాతృభూమి', వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలతో పాటు బిగ్ బాస్ సీజన్ 20 తో బిజీగా ఉన్నాడు.

 

[Venu Swamy About Salman Khan Health, venu swamy About Salman, Salman Khan health update, Venu Swamy astrology, Venu Swamy Salman Khan predictions,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]

 

 

  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com