Home

»

Latest News

నాలుగు రోజుల కలెక్షన్స్ ఇవే: హిట్టా, ఫట్టా!

Sep 28, 2026 11:42AM

 

అదేంటో గాని నాని వన్ మాన్ షో ప్రదర్శించిన ప్యారడైజ్ ఒక పక్క నెగిటివ్ టాక్ తో రన్ అవుతూనే, మరో పక్క దేనితోవ దానిదే అంటూ కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లోనే వస్తున్నాయి. అందుకే అంటారు మనుషులకే కాదు సినిమాకి కూడా అదృష్టం, టైం అనేది ఉంటుందని. 

ప్రీమియర్స్ తో రిలీజ్ డేట్ 24 కంటే ముందు 23 నైట్ ప్రీమియర్స్ తో మొదలైన ప్యారడైజ్ ప్రీమియర్స్ తో కలుపుకొని  ప్రపంచవ్యాప్తంగా  138.25 కోట్లకు చేరుకొని రికార్డు సృష్టించింది. ఈ కలెక్షన్స్ లో  ఓవర్సీస్ మార్కెట్ నుంచి 29.25 కోట్ల గ్రాస్ వసూలు కావడం హైలెట్ అని చెప్పవచ్చు. ఏరియాల వారీగా పరిశీలిస్తే, రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలోనే ఈ సినిమా అత్యధిక ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ ప్రాంతం నుంచే ఆదివారం ఒక్క రోజే 14.00 కోట్ల గ్రాస్ కలెక్ట్ అవ్వగా, నాలుగు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల గ్రాస్ 0 కోట్లకు పైగా నమోదైంది. మిగతా రాష్ట్రాల్లోనూ కర్ణాటక దాదాపు 8.77 కోట్లు, తమిళనాడు ₹3.50 కోట్లు, కేరళ రూ. 65 లక్షలు మరియు ఉత్తరాది మార్కెట్లు  7.83 కోట్లకు పైగా రాబట్టింది.

 

ఇది కూడా చదవండి: ఆసక్తికరంగా మారిన అల్లు శిరీష్ పోలీస్ కంప్లైంట్: ఆంజనేయడి సాక్షిగా ఏం జరుగుతుంది!

200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిందనే న్యూస్ వినిపిస్తున్న ప్యారడైజ్ మరి ముందు ముందు ఏ మేర కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. 

 

[The Paradise Collections, The Paradise Four days Collections, Nani The Paradise Collections, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com