Home

»

Latest News

Thaman: పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతిపై థమన్ సంచలన నిర్ణయం

Jul 8, 2026 2:57PM

 

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అంటే అమితమైన ప్రాణం గల వరంగల్ దగ్గర్లోని  హనుమకొండకి చెందిన యువ వీరాభిమాని నిరంజన్ గత కొంతకాలంగా  ప్రాణాంతకమైన జెనెటిక్ డిజార్డర్ (జన్యుపరమైన వ్యాధి) తో బాధపడుతు ఈ రోజు ఉదయం  తుదిశ్వాస విడిచాడు. 


పవన్ అప్ కమింగ్ మూవీ 'ఓజీ' 2 కి  సంగీతాన్ని అందిస్తున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman S), నిరంజన్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక భావోద్వేగ ప్రకటన చేశారు. ఎక్స్ వేదికగా  'OG 2' ఆల్బమ్‌ని  అభిమాని నిరంజన్‌కి  అంకితం ఇస్తున్నాను. నువ్వు శారీరకంగా మా మధ్య లేకపోయినా, ఓజీ యూనివర్స్‌లో నీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ సజీవంగా ఉంటాయి. ఈ 'OG 2' ఆల్బమ్ పూర్తిగా నీకే అంకితం" అంటూ ట్వీట్ చేసాడు. పవన్ కళ్యాణ్ గత నెలలో నిరంజన్ ని కలిసిన విషయం తెలిసిందే.


Also read: Kalki: ప్రభాస్ 'కల్కి' పై మళ్ళీ కీలక వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ

  pawankalyan, thaman, sujeeth, og2

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com