Home

»

Latest News

మూడు రోజుల్లోనే మూడు లక్షల వ్యూస్

Nov 4, 2016 11:28AM

సంచలనాల కేరాఫ్ తెలుగువన్ యూట్యూబ్‌లో మరోసారి తన సత్తా ఏంటో చూపించింది. నవంబర్ 1న తెలుగువన్ సమర్పణలో రిలీజ్ చేసిన "నాకు పెళ్లైంది" అనే షార్ట్ ఫిల్మ్ విడుదలైన మూడు రోజుల్లోనే మూడు లక్షల వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. పెళ్లై భర్త చనిపోయిన ఒక మహిళను ప్రేమించి..ఆమెను మరో పెళ్లికి ఒప్పించే యువకుడి కథతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటీనటుల హావభావాలు, సంభాషణలు ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకుతాయి. గౌరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బబ్లూప్రసాద్, కవిత ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గౌరీ నాయుడు దర్శకత్వం వహించారు.

 

;

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com