Home

»

Latest News

ఫిలిం ఛాంబర్ ఎదుట తెలంగాణవాదుల ఆందోళన: అతన్ని తీసెయ్యాలి!

Sep 30, 2026 4:41PM


డాన్స్ అసోసియేషన్ లో ఒక వర్గం.. తెలుగు ఫిలిం ఫెడరేషన్.. డాన్స్ అసోసియేషన్ లో నే మరో వర్గం.. ఈ ముగ్గురి మధ్య జరుగుతున్న విబేధాల తాలూకు మలుపులు చూస్తుంటే అమెరికా అత్యున్నత ఇంజనీర్స్ కూడా అన్ని మలుపులతో రోడ్స్ వేయలేరేమో. ఎందుకో   మీరే చూడండి.


 ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విధించిన సహాయ నిరాకరణ (నాన్ కో-ఆపరేషన్) నిర్ణయం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దేశంలోని ప్రధాన ఫెడరేషన్ నాయకులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫెడరేషన్ ప్రకటించారు. కానీ కాసేపటి క్రితం తెలంగాణ వాదులుగా చెప్పుకుంటున్న కొంత మంది అసలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వల్లభనేని అనిల్ కుమార్ ఫెడరేషన్ కి అధ్యక్షుడుగా ఎలా ఉంటాడు. వెంటనే అతన్ని ఆ పదవి నుంచి తొలిగించాలని కోరినట్టుగా తెలుస్తుంది.


ఇది కూడా చదవండి: షాక్ ఇచ్చిన 'అమీర్ లోగ్' ఓటిటి స్ట్రీమింగ్: ఖచ్చితంగా ఇది ఆ ముగ్గురి పనే! 

 

 

ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య సుమలత నేరుగా ఫిలిం ఛాంబర్‌కి చేరుకుని తెలంగాణ వాదులకి మద్దతు తెలిపినట్టుగా సమాచారం. 

 

[Telugu Film Chamber And Telangana Issue, Jani Master Row, Sumalatha Slams Vallabhaneni Anil, Telugu Film Federation Dispute, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com