Home

»

Latest News

Sunil Narang: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి షాక్.. అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా

May 20, 2026 12:52PM

 


తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ సినీ నిర్మాత, ఏషియన్ సినిమా థియేటర్స్ ఓనర్  సునీల్ నారంగ్(Sunil Narang)రాజీనామా చేశారు.  ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ  ఆయన సమర్పించిన రాజీనామా లేఖని పరిశీలించి ఆమోదించింది.

 ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున విడుదల చేసిన అధికారిక లేఖలో, సునీల్ నారంగ్ సమర్పించిన రాజీనామా పత్రాన్ని పరిశీలించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ అధ్యక్ష పదవి నుంచి తక్షణమే విముక్తి కల్పించినట్లు వెల్లడించారు. ఇటీవల నిర్మాతలు, థియేటర్స్ ఓనర్ మధ్య జరుగుతున్న చర్చల్లో సునీల్ నారంగ్ థియేటర్స్ పక్షాన తమ డిమాండ్ వినిపిస్తున్న వేళ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.


Also read: Manchu Manoj: మీరు ఊహించని అగ్ర హీరో ప్రాజెక్టులో ఓకే అయిన మనోజ్..ఈ రోజు తన పుట్టిన రోజు కూడా  


  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com