తడిసిన చీరలో సెగలు పుట్టిస్తున్న తాప్సి!
on Oct 4, 2023
కొంత మంది డెబ్యూ హీరోయిన్ లని చూస్తే ఇంక వాళ్ళు తమ మొదటి సినిమాతోనే అగ్ర కథానాయక అవ్వడం గ్యారంటీ అని అనుకుంటాం. కానీ ఆ తర్వాత అలా అనుకున్న వాళ్ళందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ కొన్ని సినిమాలకే పరిమితమయ్యి అగ్ర హీరోయిన్ రేంజ్ ని అందుకోలేక పోతారు. అలా ఉన్న ఎంతో మంది హీరోయిన్ లలో ఒకరు తాప్సి. తెలుగులో ఝుమ్మంది నాదం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన తాప్సి ని అందరు అగ్ర హీరోయిన్ అవుతుందని అనుకున్నారు కానీ కుదరలేదు.బట్ అప్పటి నుంచి విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న తాప్సి తాజాగా చీర కట్టులో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
హీరోయిన్ గా అగ్రస్థానంలో లేక పోయిన తనకి అవకాశం వచ్చిన ప్రతిసారి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ,వెబ్ సిరీస్ లు చేస్తూ తన అభిమానులని,ప్రేక్షకులని తన నటనతో తాప్సి అలరిస్తూనే వస్తుంది. పింక్ సినిమా నే అందుకు ఉదాహరణ. పైగా అప్పుడప్పుడు కథ లోని పాత్ర యొక్క డిమాండ్ ప్రకారం బోల్డ్ గా నటించడానికి అయినా తాప్సి వెనకడుగు వెయ్యదు. అలాగే సినిమా ఇండస్ట్య్ లో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు గురించి కూడా చాలా డేర్ గా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది.
లేటెస్ట్ గా తాప్సి తన ఫోటో ఒకదాన్ని తన సోషల్ మీడియా కి సంబంధించిన అకౌంట్ లో పోస్ట్ చేసింది.ఆ ఫోటో చుసిన కుర్ర కారు మొత్తం ఇప్పుడు తాప్సి భజనని చేస్తుంది. తడిసిందా లేదా అన్నట్టుగా ఉన్న లైట్ ఎల్లో చీరలో నడుము ఉందా లేదా అన్నట్టుగా ఉన్న తన నాభి అందాలుతో యువతకి పిచ్చేకించేలా తన పిక్ ఉంది. పైగా తన అందాన్ని రెట్టింపు చేసేలా కళ్ళకి బ్లాక్ కలర్ కళ్ళ జోడుని పెట్టుకొని హెయిర్ ని వదిలేసిన తీరు నిజంగా సూపర్ గా ఉంది .తాప్సి ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాప్సి ప్రస్తుతం షారుక్ ఖాన్ తో డుంకి అనే సినిమా లో నటిస్తుంది

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
