స్వాతిముత్యం కు 30 ఏళ్ళు
on Mar 12, 2016

మార్చ్ 13,1986 న స్వాతిముత్యం విడుదల , అంటే నేటికి 30 ఏళ్ళు అన్న మాట . ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర చరిత్రలో ప్రతిష్టాకరమైన ఆస్కార్ అవార్డు కి ఉతమ విదేశీ చిత్ర విభాగంలో ఒక తెలుగు చిత్రం ఉండటం స్వాతిముత్యం కే దక్కింది. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, కళా తపస్వి కే.విశ్వనాధ్ & కమలహాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ స్వాతిముత్యం 1986 Box Office రికార్డు సృష్టించింది . జాతీయ అవార్డ్స్ లో ఉతమ తెలుగు చిత్రం , నంది అవార్డ్స్ లో బంగారు నంది , ఉతమ నటుడు , ఉతమ దర్శకుడు అవార్డ్స్ & Filmfare అవార్డ్స్ , etc గెల్చుకుంది. రష్యన్ భాషలో దుబ్ చేయబడి అక్కడ కూడా ఘన విజయం సాధించింది . తమిళంలో సిప్పిక్కుల్ ముత్తు గా విజయ ధంకా మ్రోగించింది . తెలుగు లో 25 కేంద్రాల్లో , కర్ణాటక లో 500 రోజులకి పైగా ఆడింది .
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



