Home

»

Latest News

సింగం-3 మళ్లీ వాయిదా..?

Jan 24, 2017 9:29AM

సింగం-3ని ఏ మూహుర్తంలో మొదలుపెట్టారో గానీ ఆ సినిమాకు అన్నీ అడ్డుంకులే..ముందుగా ఎనౌన్స్ చేసిన ప్రకారం డిసెంబర్ 16న సింగం-3 రిలీజ్ కావాలి..కానీ రామ్‌చరణ్ నటించిన ధృవ విడుదలవుతుండటంతో రెండు సినిమాలకు ఇబ్బంది కలుగుతుందన్న అల్లు అరవింద్ విజ్ఞప్తి మేరకు ఎస్-3ని జనవరి 26కి వాయిదా వేశారు ఆ చిత్ర నిర్మాత జ్ఞాన్‌వేల్ రాజా.. ఈ వారం ఎలాగైనా సరే సినిమా చూసేయాలనుకున్న అభిమానులకు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం జల్లికట్టు నేపథ్యంలో తమిళనాట కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో మరోసారి సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య, అనుష్క, శృతీహసన్ నటించారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com