సరైనోడు రెండు వారాల కలెక్షన్ రిపోర్ట్..!
on May 7, 2016
.jpg)
సరైనోడు రిలీజ్ రోజు టాక్ బట్టి, యాభై రీచ్ కావడం కష్టమే అనుకున్నారందరూ. కానీ విచిత్రంగా, ఆ తర్వాత జోరందకున్న సరైనోడు, కాంపిటీషన్ కూడా లేకపోవడంతో, 60 దాటేసింది. వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్ లో సరైనోడి తర్వాతి టార్గెట్ 65 కోట్లు. సుప్రీం, 24 సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటుండటంతో, సరైనోడు గేర్ తగ్గినట్టే కనిపిస్తోంది. దీని బట్టి చూస్తే 70 కోట్ల షేర్ కష్టమే. ఇప్పటి వరకూ మాత్రం, అనుకున్న దానికంటే అద్భుతంగా పెర్ఫామ్ చేసిందనే చెప్పాలి.
నైజాం 15.72
సీడెడ్ 9.17
నెల్లూరు 1.89
కృష్ణా 3.24
గుంటూర్ 4.39
వైజాగ్ 6.45
తూర్పు గోదావరి 4.10
పశ్చిమ గోదావరి 3.52
టోటల్ ఏపీ అండ్ టిఎస్ షేర్ 48.48
కర్ణాటక 7.26
రెస్టాఫ్ ఇండియా 1.25
ఓవర్సీస్ 3.80
రెండు వారాల టోటల్ షేర్ 60.79
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



