యూత్ లో ఎక్కడ చూసినా ఒకటే డిస్కషన్. సర్దార్..సర్దార్..సర్దార్. సర్దార్ టిక్కెట్ దొరికేతే చాలని ఫ్యాన్స్ పిచ్చి పిచ్చిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్ ఓనర్ ఫ్రెండ్ అయితే, ఇంక ఆ ప్రెషర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక టిక్కెట్ చూడు మామా అని అడిగే ఫ్రెండ్స్ కు హద్దూ పద్దూ లేదు. రోజు రోజుకూ పవన్ క్రేజ్ పెరుగుతూ పోతోంది. టిక్కెట్ ఇవ్వకపోతే, ఫ్రెండ్ షిప్పులు, లవ్ ఎఫైర్లు అన్నీ కట్ అయిపోతున్నాయి. సర్దార్ టిక్కెట్స్ పిచ్చి పీక్స్ కు ఎలా చేరిందో మీరే చూడండి..
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వామ్మో..సర్దార్ మ్యానియా ఇలా ఉంటుందా..?
Mar 26, 2016 5:31PM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com






