Home

»

Latest News

బరితెగించేసిన సమంత!

Jul 8, 2016 5:13PM


తమ ప్రేమ వ్యవహారం బయటపడనంత వరకూ ఎంతో రహస్యంగా రిలేషన్ మెయింటైన్ చేసిన సమంత-నాగచైతన్యలు, ఎప్పుడైతే వారి ప్రేమ విషయం బట్టబయలవ్వడం, అందుకు నాగార్జున్ కూడా అంగీకారం తెలపడంతో పబ్లిక్ అయిపోయారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వారు బయట తిరుగుతూ దర్శనమిచ్చిన ఫోటోలే. 
మొన్న జీవీకే మాల్ దగ్గర్లోని జయరాం నగర్ లోని "మస్కట్" అనే ఐస్ క్రీమ్ షాప్ లో రాత్రి 11 గంటల సమయంలో కనిపించి హల్ చల్ సృష్టించిన అక్కినేని సమంత.. తాజాగా పంజాగుట్టలో షాపింగ్ చేస్తూ బయటకి వచ్చి కెమెరా కంటికి చిక్కారు. ఇలా రోజూ ఏదో ఒకవిధంగా పబ్లిక్ ప్లేస్ లో జంటగా కనిపిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. పెళ్ళాయక ఎలా తిరిగినా తప్పు లేదు కానీ.. పెళ్లవ్వకుండా ఈ తిరుగుళ్ళేంట్రా బాబూ అని అందరూ నేత్తీనోరు కొట్టుకొంటున్నారు!

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com