'సన్ ఆఫ్ సత్యమూర్తి' అదరగొట్టాడు: సమంత
on Mar 11, 2015
.jpg)
'సన్ ఆఫ్ సత్యమూర్తి' ఫస్ట్ లుక్ కేక పెట్టించి౦దట. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లలో అల్లుఅర్జున్ సూపర్ గా వున్నాడని సమంత ట్విట్ చేసింది. తాను చేసే ప్రతి సినిమాలో డిఫరెంట్ గా, స్టైలిష్ గా, తన మార్కు శైలి కనిపించేలా చూసుకుంటాడు బన్నీ. అలాగే తాజాగా త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాలో తన లుక్ పై ఎక్కువగా శ్రద్ద పెట్టినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ రిలీజైన 'సన్ ఆఫ్ సత్యమూర్తి' పోస్టర్లలో డిఫరెంట్ లుక్స్ తో అదరగోడుతున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ స్టైలి౦గ్ లో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తాడని అంటున్నారు. సమంత, అదా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల 15న విడుదల చేసి, ఏప్రిల్ 12న సినిమాను రిలీజ్ చేస్తారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



