Home

»

Latest News

మజ్జిగ కోసం గర్భవతిగా మారిన రెజీనా..!

Jul 2, 2016 11:01AM

హీరోయిన్లు సినిమాల్లో రకరకాల వేషాలు వేయడం చూసి ఉంటాం, లేకపోతే సినిమాలో నటించే అవకాశాలు దక్కించుకోవడం కోసం వేషాలు వేయడం చూసి ఉంటాం. కానీ.. కేవలం మజ్జిగ తాగడం కోసం వేషం వేసిన హీరోయిన్ ని ఎప్పుడైనా చూసారా? చూసి ఉండరు కదా!

అయితే.. మీరు రేజీనా గురించి తెలుసుకోవాల్సిందే. అప్పుడప్పుడే హీరోయిన్ గా పేరు అవకాశాలు దక్కించుకొంటూ వస్తున్న రేజీనా ఒక రాత్రి తన స్నేహితులతో కలిసి బయటకి వెళ్ళిందట. అర్ధరాత్రి కావడంతో చల్లగా తాగడానికి ఏమీ దొరక్క.. అప్పుడే మూసేస్తున్న "లస్సీ" షాపీ కి వెళ్ళి "తాగడానికి లస్సీ కావాలి" అని అడిగిందట. ఆ షాప్ ఓనర్ రేజీనాను చూసి "లస్సీ లేదు పో" అని కసుకుకోన్నాడట. వెంటనే రేజీనా "నేను గర్భవతిని" అని చెప్పిందట. వెంటనే మూసేసిన షాప్ ను కూడా ఓపెన్ చేసి మరీ ఆమెకు లస్సీ ఇచ్చాడట షాప్ ఓనర్. ఈ సంఘటన తన జీవితంలో మరపురానిదని రేజీనా చెప్పుకొచ్చింది!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com