Home

»

Latest News

చ‌ర‌ణ్‌కి ఆ హీరోయినే కావాల‌ట‌!

Nov 2, 2016 9:18PM

రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌రులో సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈసినిమాలో క‌థానాయిక కోసం చిత్ర‌బృందం నెల రోజుల నుంచీ అన్వేషిస్తోంది. కొంత‌మంది ముంబై ముద్దు గుమ్మ‌ల్ని దిగుమ‌తి చేసి చ‌ర‌ణ్‌తో ఫొటో షూట్ కూడా చేసిన‌ట్టు టాక్‌. అయితే.. వాళ్లెవ్వ‌రూ చ‌ర‌ణ్‌కి న‌చ్చ‌లేద‌ట‌. చ‌ర‌ణ్ దృష్టి.. రాశీఖ‌న్నాపై ఉంద‌ని, చ‌ర‌ణ్ హీరోయిన్ గా ఆమె పేరు రిక‌మెండ్ చేశాడ‌ని చెబుతున్నారు. హీరోగారు రిక‌మెండ్ చేస్తే తిరుగే ముంది?  అందుకే ఈ సినిమాలో హీరోయిన్ గా రాశీఖ‌న్నా పేరు ఫిక్స్ చేశార‌ని చెబుతున్నారు. ఒక‌ట్రెండు రోజుల్లో రాశీఖ‌న్నా ఎంపిక‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com