Home

»

Latest News

షాపింగ్‌కు వెళ్లిన పాష్ పోరీస్..

Nov 2, 2016 5:36PM

సంచలనాల కేరాఫ్ తెలుగువన్ ఛానల్‌లో ప్రారంభమైన పాష్ పోరీస్ వెబ్ సిరీస్‌కి యూత్ దాసోహం అంటున్నారు. ముగ్గురు ఇండిపెండెంట్ అమ్మాయిల కథతో నడిచే ఈ సిరీస్‌లో ప్రజంట్ యూత్ తమని అందులో ఊహించుకుంటున్నారు. ఇప్పటికే వన్ నైట్ స్టాండింగ్ పేరుతో మొదటి ఎపిసోడ్, స్వచ్ఛభారత్ పేరుతో రెండో ఎపిసోడ్, పాష్ ఫాన్స్ ఆఫ్ పీకే పేరుతో మూడు ఎపిసోడ్‌లు రిలీజ్ అవ్వగా తాజాగా "షాప్ అండ్ డ్రాప్" పేరుతో ఫోర్త్ ఎపిసోడ్ రిలీజైంది. విడుదలైన గంటల్లోనే ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com