Home

»

Latest News

పట్టాలెక్కిన కాటమరాయుడు

Sep 21, 2016 5:01PM

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' 'కాటమరాయుడు' గా నిర్మితమవుతున్న చిత్రం షూటింగ్ నేటినుంచి  హైదరాబాద్ లో ప్రారంభమైంది. 'శృతి హాసన్' కథానాయికగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కిషోర్ కుమార్ పార్దసాని' (డాలి) దర్శకుడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 15 రోజులపాటు తొలి షెద్యూల్ జరుగుతుంది. ఈ షెద్యూల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు అలీ,అభినవ్ సింగ్,రావు రమేష్ లతో పాటు మరికొంతమంది పాల్గొంటారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ, సంగీతం: అనూప్ రూబెన్స్

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com