శంకర్‌పాడిన కాటమరాయుడి స్త్రోత్రం
on Feb 7, 2017

తన ప్రవర్తనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్.. అందరు హీరోలకు అభిమానులంటే..పవన్‌కి భక్తులుంటారు అని హరీశ్ శంకర్ అన్నారంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఆయన భక్తులు అని ఎందుకు అన్నారో కానీ పవన్‌ని దేవుడిగా భావిస్తూ ఆయనపై పాటలు రాశారు...ఒక అభిమానైతే ఏకంగా స్తొత్రం రాసి..పాడేశాడు కూడా.. ఆ వీరాభిమాని ఎవరో కాదు జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులర్ అయిన షకలక శంకర్. ఇయన బై బర్త్ పవన్ ఫ్యాన్. చిన్నప్పటి నుంచి పవర్‌స్టార్‌పై ప్రేమను పెంచుకుని..ఆఖరికి ఆయన పక్కన నటించిన లక్కీ పర్సన్. గతంలో పవన్ కళ్యాణ్‌పై స్వయంగా ఓ స్తోత్రం రాసి పాడాడు..ఇటీవల తెలుగువన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ స్తోత్రాన్ని పాడాడు. మీరు కూడా దానిని వినాలనుకుంటే కింద ఇచ్చిన లింక్‌ని క్లిక్ చేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



