Home

»

Latest News

Peddi: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ట్రైలర్ తర్వాత ఊహించని గిఫ్ట్ 

May 12, 2026 4:53PM


'పెద్ది'(Peddi)ట్రైలర్ ఈ నెల 18 న రిలీజ్ కాబోతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది. ట్రైలర్ వేడుకని మధ్యప్రదేశ్ లోని భోపాల్‌ లేదా ముంబైలో నిర్వహించాలని మేకర్స్  ప్లాన్ చేశారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన కూడా చేయనున్నారని అంటున్నారు. 

కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత  ఫ్యాన్స్ జోష్ మరింత పెంచేలా స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. సదరు సాంగ్ సూపర్ గా వచ్చిందని, రెహ్మాన్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడని అంటున్నారు. శృతి హాసన్ పై చిత్రీకరించిన ఈ సాంగ్ లో జాన్వీ కపూర్ కూడా సందడి చేయనుంది.


Also read: veerabhadrudu: సరికొత్త వివాదంలో వీరభద్రుడు.. తెలుగు ఫ్యాన్స్ ఫైర్ 

జూన్ 4 వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న పెద్ది చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కింది. దర్శకుడు బుచ్చిబాబు(Buchibabu)సోషల్ మీడియా వేదికగా రోజుకొక అప్ డేట్ ఇస్తూ పెద్ది పై అంచనాలని రెట్టింపు చేస్తున్నాడు.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com