.jpg)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు తెలుగు రాష్ట్రల ఫ్యాన్స్ ఘనంగా జరుపుతున్నారు. అంతేకాదు ఈ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ నటించే కొత్త సనిమా పేరు కూడా ప్రకటించారు నిర్మాత శరత్ మరార్. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్ సగర్వంగా ప్రకటిస్తోంది. పవన్ కళ్యాణ్-డాలీ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రానికి 'కాటమరాయుడు' టైటిల్ ఫిక్స్ చేసాం' అంటూ ట్వీట్ చేసారు. ఇవన్నీ ఒకెత్తు అయితే పవన్ పుట్టిన రోజు సందర్బంగా సింగర్ హేమచంద్ర పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాట మీరు కూడా వినాలనుకుంటున్నారా.. అయితే కింద వీడియో క్లిక్ చేస్తే చాలు..





.jpg)
