Home

»

Latest News

పవన్ తీన్ మార్ పబ్లిసిటీకి వస్తాడా...!

Apr 17, 2011 5:42PM

పవన్ కళ్యాణ్ "తీన్ మార్" మూవీ పబ్లిసిటీకి వస్తాడా అన్నది ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. మామూలుగా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను హీరోగా నటించే ఏ సినిమా పబ్లిసిటీ లోనూ తాను పాల్గొనడనే సంగతి మన తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ తెలిసిందే. అయితే ఈ "తీన్ మార్" మూవీ పబ్లిసిటీకి ఈ చిత్రంలో నటించిన మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులూ వస్తున్నారు. హీరో పవన్ కళ్యాణ్ మాత్రం "తీన్ మార్" మూవీ పబ్లిసిటీకి రావటం లేదు.

pawan kalyan wall papers, pawan kalyan stills, pawan kalyan images, pawan kalyan pics, pawan   kalyan photos, pawan kalyan pictures

ఒక వేళ పవన్ కళ్యాణ్ కి వచ్చే ఉద్దేశమున్నా రావటానికి ఏ మాత్రం అవకాశం లేదు. ప్రస్తుతం" గబ్బర్ సింగ్", "ది షాడో" చిత్రాలతో పవన్ కళ్యాణ్ యమ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ని "తీన్ మార్" చిత్రం పబ్లిసిటీకి రమ్మని పిలవటానికి బహుశా "తీన్ మార్" చిత్ర నిర్మాత గణేష్ కూడా ధైర్యం చెయ్యడేమో.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com