Home

»

Latest News

క్రికెట్ ఫ్రాంచైజీ కొనే శక్తి లేదు - రానా

Apr 17, 2011 5:10PM

"క్రికెట్ ఫ్రాంచైజీ కొనే శక్తి లేదు" అని యువ హీరో దగ్గుబాటి రానా అంటున్నారు. వివరాల్లోకి వెళితే బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ వంటి హీరోలు, ప్రీతి జింతా వంటి హీరోయిన్లు ఐ.పి.యల్. లో క్రికెట్ ఫ్రాంచైజీలను కొనుక్కున్నారు. వారిలా మన హైదరాబాద్ కి చెందిన డెక్కన్ ఛార్జర్స్ ని మీరు కొనవచ్చు కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా రానా తనకు అంత శక్తి లేదనీ, కానీ క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమనీ రానా అన్నాడు.

Daggubati Rana photos,  Daggubati Rana stills,  Daggubati Rana images,  Daggubati Rana latest stills,  Daggubati Rana pics, Daggubati Rana wallpapers

అంటే రానా హైదరాబాద్ తరపున క్రికెట్ ఆడాడు. రానా క్రికెట్లో మంచి బ్యాట్స్ మెన్ అలాగే ఫాస్ట్ బౌలర్ కూడా. ప్రస్తుతం తన దృష్టి అంతా తన సినిమాలపైనేననీ, తన నటన మీదే తన మనసంతా కేంద్రీకరించాననీ, తన సినిమాలు, తన పాత్రల మీదే తన శ్రద్ధ అంతా ఉందనీ, వాటి తర్వాతే క్రికెట్ అనీ అన్నాడు రానా. రానా బాబాయ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ కి క్రికెట్ అంటే ప్రాణం. మన దేశం ప్రపంచ కప్ ఆడిన అన్ని మ్యాచ్ లకూ స్వయంగా వెళ్ళి మరీ చూశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com