Home

»

Latest News

సిద్ధార్థ 180 మూవీ విశేషాలు

Apr 17, 2011 6:12PM

సిద్ధార్థ "180" మూవీ విశేషాలు ఏమిటో చూద్దాం. సిద్ధార్థ హీరోగా, నిత్య మీనన్, ప్రియ ఆనంద్ హీరోయిన్లుగా, యాడ్ ఫిలిం మేకర్ జయేంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ, సత్యం సినిమా, అఘళ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం"180". ఈ సిద్ధార్థ "180" మూవీకి అవార్డు విన్నింగ్ మ్యూజీషియన్ శరత్ సంగీతాన్ని అందిస్తున్నారు. సిద్ధార్థ "180" మూవీకి వనమాలి పాటలు వ్రాస్తున్నారు. ఈ సిద్ధార్థ "180" మూవీ తమిళ వెర్షన్ ఆడియో ఇప్పటికే రిలీజయ్యింది.

180 wall papers, 180 stills, 180 images, 180 pics, 180 photos, 180 pictures

ఈ సిద్ధార్థ "180" మూవీ తెలుగు వెర్షన్ ఆడియో మే 7 వ తేదీన విడుదలవుతుంది. ఈ సిద్ధార్థ "180" మూవీ కథ విషయానికొస్తే గతం అయిపోయింది గనక దాంతో పనిలేదు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియదు గనక దాంతోనూ పనిలేదు. మన చేతుల్లో ఉండేది ఒక్క వర్తమానం మాత్రమే గనుక ఈ వర్తమానంలో హ్యాపీగా బ్రతకాలనుకునే కుర్రాడి కథే ఈ సిద్ధార్థ "180" మూవీ కథని తెలిసింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com