బాలయ్య పైసావసూల్‌కి వర్షం ఆటంకం
on Aug 17, 2017
.jpg)
నందమూరి బాలకృష్ణ నటించిన పైసా వసూల్ ఆడియో విడుదల కార్యక్రమం ఖమ్మంలో జరుగుతోంది. బాలయ్యతో పాటు చిత్ర యూనిట్ వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే వారు వచ్చిన కాసేపటికే వర్షం కురవడంతో కార్యక్రమానికి కాసేపు విరామం ఇచ్చారు. అంతకు ముందు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఖమ్మం చేరుకున్న బాలయ్యకు అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది.. ఈ వేడుకకు దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్లు శ్రేయా, ఛార్మీ, కైరాదత్ పలువురు హాజరయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



