ఎట్టకేలకు రమ్యశ్రీ ' ఓ మల్లి ' కి రిలీజ్ మోక్షం
on Mar 6, 2016

చిన్న సినిమాలకు థియేటర్లు కరువై, ఎన్నో సినిమాలు ఎడిటింగ్ రూంలోనే మగ్గిపోతున్నాయి. ఓ మల్లి కూడా అలాంటి సినిమాగా మిగిలిపోతుందేమో అనుకున్నారు సినీ జనాలు. కానీ ఎట్టకేలకు ఈ సినిమాకు మోక్షం లభిస్తోంది. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని మార్చి 18న రిలీజ్ అవబోతోంది ఓ మల్లి సినిమా. రమ్యశ్రీ టైటిల్ రోల్ చేస్తూ, స్వయంగా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అందించిన ఈ సినిమా రిలీజ్ కోసం రెండేళ్ల నుంచీ ఎదురుచూస్తోంది. అమాయకంగా జీవితాన్ని గడిపే ఒక అమ్మాయి కథ ఇది. ట్రైబల్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుందంటూ, దర్శకురాలు చెబుతున్నారు. ఆర్.ఏ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై బి.ప్రశాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



