Home

»

Latest News

ఆ రూమర్స్ నమ్మకండి!

Jan 27, 2022 6:10PM

నాగచైతన్య, సమంత విడాకుల గురించి నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చైతూ నుంచి సమంతే మొదట విడాకులు కోరిందని, చైతూ కేవలం ఆమె నిర్ణయాన్ని గౌరవించి విడాకులకు ఓకే చెప్పాడని తెలిపినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే ఈ వార్తలను నాగార్జున ఖండించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. సమంత, చైతన్య విడాకుల గురించి తాను కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. అలాంటి రూమర్స్ ని న్యూస్ గా పోస్ట్ చేయొద్దని మీడియా మిత్రులను కోరుతున్నానని నాగార్జున ట్వీట్ చేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com